నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

atmeeya sammelana will be held today at Telangana Bhavan with greater trs leaders
x

నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

Highlights

* హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు.. జంట నగరాల్లో పార్టీ పటిష్టతపై చర్చ

TRS: నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఆత్మీయ సమ్మేళానికి మంత్రులు మహమ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో జంట నగరాల్లో పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories