Arvind: కాంగ్రెస్ గెలిస్తే చేతికి చిప్ప వస్తుంది

Arvind Dharmapuri Comments On Congress
x

Arvind: కాంగ్రెస్ గెలిస్తే చేతికి చిప్ప వస్తుంది

Highlights

Arvind: త్వరలో ఒకే దేశం, ఒకే చట్టం అమలు

Arvind: రాబోయే ఎన్నికలు హిందువుల ఆత్మగౌరవ ఎన్నికలని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. బోధన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేయనుందని అర్వింద్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్లీ పేదలకు చేతికి చిప్పకూడు వస్తుందని ఆరోపించారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories