Arvind: కాంగ్రెస్ అభ్యర్థి హిందువుల ఉసురు పోసుకుంటున్నారు

Arvind Comments On Congress
x

Arvind: కాంగ్రెస్ అభ్యర్థి హిందువుల ఉసురు పోసుకుంటున్నారు

Highlights

Arvind: CAA, NRC అమలు చేస్తామంటే స్పష్టత ఇవ్వలేని వాళ్లు..ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదు

Arvind: CAA, NRC అమలు చేస్తామంటే స్పష్టత ఇవ్వలేని వాళ్లు ఎన్నికల్లో పోటీకి అర్హులుకాదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. ఇవే చివరి ఎన్నికలంటూ సానుభూతి పొందాలనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి హిందువుల ఉసురుపోసుకున్నారంటూ విమర్శించారు. రోహింగ్యాలను తరిమేస్తామని బీజేపీ అంటుంటే కాంగ్రెస్ మాత్రం వారికి మద్దతుగా ధర్నాలు చేసిందన్నారు. కలలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది టెర్రరిస్టుల పాలన అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు ధర్మపురి అర్వింద్.

Show Full Article
Print Article
Next Story
More Stories