Super Star Krishna Death: కాసేపట్లో స్వగ్రహానికి కృష్ణ పార్ధివదేహం..

* కాసేపట్లో నానక్‌రామ్ గూడలోని నివాసానికి తరలింపు... ప్రముఖుల సందర్శన కోసం నివాసంలో భౌతికకాయం

R Tripura Malini
Updated on: 15 Nov 2022 12:07 PM IST
Arrangements at Gachibowli Stadium for the fans
X

కాసేపట్లో నానక్‌రామ్ గూడలోని నివాసానికి తరలింపు

Superstar Krishna: ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రిలోనే కృష్ణ భౌతికకాయం ఉంది. కాసేపట్లో నానక్‌రామ్ గూడలోని నివాసానికి తరలించనున్నారు. ప్రముఖుల సందర్శన కోసం నివాసంలో భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story