Nagarjuna Sagar by Poll: సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

Nagarjuna Sagar by Poll: కరోనా నిబంధనల మధ్య రేపే పోలింగ్‌ * పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

Sandeep Eggoju
Updated on: 16 April 2021 3:36 PM IST
Arrangements are Completed for Nagarjuna Sagar by Elections Polling
X
డీఐజీ రంగనాథ్ (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar by Poll: సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని నల్గొండ డీఐజీ రంగనాథ్‌ తెలిపారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు. కరోనా నిబంధనల మధ్య రేపు పోలింగ్‌ జరగనుందని వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీఐజీ రంగనాథ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story