తెలంగాణ హై కోర్ట్ కి నియమించిన 10 మంది జడ్జిలు వీళ్ళే....

Appointment of 10 Judges for Telangana High Court | TS News Today
x

తెలంగాణ హైకోర్టుకు 10 మంది జడ్జీలు నియామకం

Highlights

Telangana High Court: హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు 10 మంది జడ్జిలను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. హైకోర్టు జడ్జిలుగా కె.సురేందర్, సురేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్‌కుమార్, గున్ను అనుపమ చక్రవర్తి, ఎం.గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున్‌లను నియమించారు. 10 మంది న్యాయమూర్తుల గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నూతన జడ్జీలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌శర్మ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories