TS News: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జవాబు పత్రాలు మాయం

Answer Sheets Lost In Utnoor Adilabad District
x

TS News: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జవాబు పత్రాలు మాయం

Highlights

TS News: పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు ఆన్సర్ షీట్స్ తరలిస్తుండగా ఘటన

TS News: తెలంగాణ టెన్త్ క్లాస్ ఆన్సర్ షీట్ మిస్సింగ్ కేసు పై విచారణ కు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఆ జిల్లా డీఈఓ . దీంట్లో బాగంగానే ఉట్నూరు ఫోస్ట్ ఆఫీస్ కు అధికారులు వెళ్లారు . వీరికి అక్కడ అధికారులు ఎవ్వరూ లేకపోవడం తో పాటు , ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు అవాక్కయ్యారు. పోస్ట్ ఆఫీస్‌కు సెలవని ఎవరూ రాలేదని కలెక్టర్ కు చెప్పిన ఫోస్ట్ ఆఫీస్ సిబ్బంది. ఓ సెక్షన్ ఆఫీసర్ ను పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం పంపించారు. ఈ వ్యవహారం తో పోస్ట్ ఆఫీస్ నుంచి అడిషనల్ కలెక్టర్ వెనుదిరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories