బీఆర్ఎస్‌కు మరో షాక్.. హస్తం పార్టీలోకి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

Another shock to BRS.. Rajendranagar MLA Prakash Goud Joining In Congress party
x

బీఆర్ఎస్‌కు మరో షాక్.. హస్తం పార్టీలోకి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

Highlights

రేపు సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్న ప్రకాష్‌గౌడ్

ఫిరాయింపులతో సతమతం అవుతున్న బీఆర్ఎస్‌‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌‌గౌడ్ హస్తం పార్టీలో చేరబోతున్నారు. రేపు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ ముఖ్యనేతల సమక్షంలో ప్రకాష్‌గౌడ్ హస్తంపార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories