Jubilee Hills: జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

Annual Brahmotsavams of the Venkateswara Swamy Temple at Jubilee Hills
x

 Jubilee Hills: జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

Highlights

Jubilee Hills: జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

Jubilee Hills: జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం శ్రీవారిని చిన్న శేషవాహనంపై... సాయంత్రం హంస వాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. వేసవి కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories