ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరం - అంజనీకుమార్

Anjani Kumar Appointed as ACB DG | Telangana Latest News
x

ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరం - అంజనీకుమార్

Highlights

Anjani Kumar: హైదరాబాద్ సీపీగా మూడేళ్లు విధులు నిర్వహించా - అంజనీకుమార్‌

Anjani Kumar: ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని అన్నారు అంజనీకుమార్‌. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ సీపీగా మూడేళ్లు విధులు నిర్వహించానని చెప్పారు. కరోనా సమయంలో అధికారులంతా బాగా సపోర్ట్‌ చేశారంటున్నారు ఏసీబీ డీజీ అంజనీకుమార్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories