యాంకర్‌ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

యాంకర్‌ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
x
Highlights

బుల్లితెర యాంకర్‌, నటి శ్రీముఖిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె సోదరుడు శుశ్రుత్‌ గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ...

బుల్లితెర యాంకర్‌, నటి శ్రీముఖిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె సోదరుడు శుశ్రుత్‌ గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌-3 హౌస్‌లో కంటెంట్‌గా ఉన్న తన సోదరిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కామెంట్లు పెడుతున్నారన్నారు. తప్పుడు ప్రచారంతో ఆమెను బిగ్‌బాస్‌-3 హౌజ్‌ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని.. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శుశ్రుత్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories