గోదావరి బ్రిడ్జిపై పిల్లర్లకు మధ్య పెరిగిన గ్యాప్

An Increased gap between the Pillars on the Godavari Bridge
x

గోదావరి బ్రిడ్జిపై పిల్లర్లకు మధ్య పెరిగిన గ్యాప్

Highlights

Godavari Bridge: బ్రిడ్జి రోడ్డుపై తేలిన ఇనుప చువ్వలు

Godavari Bridge: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు బాసర సమీపంలోని గోదావరి బ్రిడ్జి దెబ్బతింది. గోదావరి బ్రిడ్జిపై పిల్లర్లకు మధ్య గ్యాప్ పెరిగి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి రోడ్డుపై ఇనుప చువ్వలు తేలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి పరిస్థితిని ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories