Amit Shah: ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి

Amit Shah will visit Telangana State on 27th of this month
x

Amit Shah: ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి

Highlights

Amit Shah: సభలో పాల్గొని ప్రసంగించనున్న అమిత్ షా

Amit Shah: ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకొని... అక్కడి నుంచి హెలికాప్టర్ లో భద్రాచలంకు వస్తారని వెల్లడించారు. ఖమ్మంలో జరిగే రైతు గోస.. బీజేపీ భరోసా సభలో పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే సభలో.. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories