Warangal: ప్రతి ఇంటిముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేసిన మహిళలు

Amaraveerula Charitra Rangoli In Warangal
x

Warangal: ప్రతి ఇంటిముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేసిన మహిళలు

Highlights

Warangal: దేశ చరిత్రలో పరకాల ఉండే విధంగా గుర్తించాలన్న మహిళలు

Warangal: హనుమకొండ జిల్లాలో ప్రతి ఇంటిముందు మహిళలు వేసిన అమరవీరుల చరిత్ర ముగ్గు ఆకట్టుకుంది. పరకాలను అమరవీరుల జిల్లా కోరుతూ పరకాల వీరో చరిత్ర గుర్తించండి. అనే నినాదంతో పాత తాలూకా పరకాలను జిల్లా చేయాలని పరకాల మహిళలు ప్రతి ఇంటి ముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసలు బాసి సాధించుకున్న ప్రాంతం పరకాల అని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఇంటిలో వేసిన ముగ్గులను గమనించి పరకాలను అమరవీరుల జిల్లా చేయాలన్నారు. భారతదేశ చరిత్రలో పరకాల ఉండే విధంగా గుర్తించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories