నేడు హైదరాబాద్‌కు టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్

X
Highlights
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి ఎంపికపై అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ హైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్.. కోర్ కమిటీ నేతలతో నాలుగు రోజులపాటు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
admin9 Dec 2020 6:20 AM GMT
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి ఎంపికపై అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ హైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్.. కోర్ కమిటీ నేతలతో నాలుగు రోజులపాటు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ కోర్ కమిటీ నేతలతో సమావేశం కానున్న ఠాగూర్.. రేపు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో భేటీ కానున్నారు. అలాగే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, డీసీసీలతోనూ ఠాగూర్ సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ ఎంపికపై అందరి అభిప్రాయాలను సేకరించి.. మెజారిటీ నేతల నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.
Web TitleAICC Telangana in-charge Manikam Tagore to arrive in Hyderabad today
Next Story