Medchal: ఘట్‌కేసర్ శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Agitation Of Students In Ghatkesar Sreenidhi University
x

Medchal: ఘట్‌కేసర్ శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Highlights

Medchal: ఆగస్ట్ 15 గడువు చెప్పిన కాలేజీ యాజమాన్యం

Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల దాడిలో ఫర్నీచర్ ధ్వంసం అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను అడ్డుకున్నారు. శ్రీనిధి యూనివర్సిటీ పేరుతో ఇచ్చిన అడ్మిషన్లను.. శ్రీనిధి ఇంజనీరింగ్‌ కాలేజీకి బదిలీ చేస్తామని గత నెలలో హామీ ఇచ్చారు. అయితే ఆగస్ట్ 15న గడువు చెప్పింది కాలేజీ యాజమాన్యం. దీంతో యాజమాన్యం మాట తప్పిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories