Medak: వెల్దుర్తి సెంట్రల్ బ్యాంక్ ఎదుట లైన్‌లో చెప్పులు పెట్టి రైతుల పడిగాపులు

Agitation Of Farmers In Medak District
x

Medak: వెల్దుర్తి సెంట్రల్ బ్యాంక్ ఎదుట లైన్‌లో చెప్పులు పెట్టి రైతుల పడిగాపులు 

Highlights

Medak: రోజుల తరబడి బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్న రైతులు

Medak: మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. వెల్దుర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం డబ్బుల కోసం సెంట్రల్ బ్యాంక్ ముందు క్యూలో చెప్పులను పెట్టి గంటల తరబడి ఎదరుచూస్తున్నారు అన్నదాతలు. రోజుల తరబడి బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా...డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories