Revanth Reddy: పొత్తుపై క్లారిటీ.. కాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

After A While TPCC Chief Revanth Reddy Joined The CPI Office
x

Revanth Reddy: పొత్తుపై క్లారిటీ.. కాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

Highlights

Revanth Reddy: కాంగ్రెస్‌కు మద్దతా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం

Revanth Reddy: మరికాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్్తో సీపీఐతో పొత్తు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. సీపీఐకి కేటాయించే స్థానంపై రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కొత్తగూడెంతోపాటు మరో స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఆ స్థానం ఏంటన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మునుగోడులో సీపీఐ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తుందా... లేక కాంగ్రెస్ కే పూర్తి మద్దతు ప్రకటిస్తుందా.. అన్న అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories