Adilabad World Record: మొక్కలు నాటడంలో వరల్డ్ రికార్డ్

Adilabad World Record in Planting 3.5 lakh Plants in 1Hour
x

మొక్కలు నాటుతున్న జోగు రామన్న మరియు సంతోష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Adilabad World Record: ఒక గంటలో 3.5లక్షల మొక్కలు * ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో కార్యక్రమం

Adilabad World Record: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఒక గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటి వరల్డ్ రికార్డ్ సాధించారు. తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. ఎంపీ జోగినపల్లి సంతోష్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 30వేల మంది స్వచ్చందంగా పాల్గొని మొక్కలు నాటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories