ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి

Adilabad district is shivering with cold
x

ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి

Highlights

* జిల్లావ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణ్రోగ్రతలు.. పెరిగిన చలితో తీవ్ర ఇబ్బందిపడుతున్న ప్రజలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. రెండు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అత్యల్ప 8, నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఒణుకు వస్తుందన్నారు దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. a

Show Full Article
Print Article
Next Story
More Stories