ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

Adilabad Court Verdict  Azad Encounter Case
x

ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

Highlights

తుది తీర్పును వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు

Adilabad: ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఎన్‌కౌంటర్‌లో 29 మంది పోలీసులను నిందితులుగా పేర్కోంది. 3 నెలల్లోగా ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories