ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు బెయిలుపై విడుదల

Accused In MLA Purchase Case Released On Bail
x

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు బెయిలుపై విడుదల

Highlights

* చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయిన సింహయాజీ

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు సింహయాజీ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులపై సిట్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సింహయాజీ మరో ఇద్దరు నిందితులను సిట్ కేసు నమోదు చేసింది. దీంతో అరెస్టు చేశారు. ఈ క్రమంలో సింహయాజీకి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories