హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

Accused in In MLA Purchase Case Released from Hyderabad Chanchalguda Jail
x

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

Highlights

MLA Purchasing Case: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నందకుమార్‌పై పెండింగ్ కేసులు

MLA Purchasing Case: హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు విడుదలయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నందకుమార్‌పై ఉన్న పెండింగ్ కేసులు ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories