మెదక్ అల్లాదుర్గం SBI మందు ఖతాదారుల ఆందోళన

Account Holders Depressing SBI Bank Staff in Medak
x

మెదక్ అల్లాదుర్గం SBI మందు ఖతాదారుల ఆందోళన

Highlights

Medak: అకారణంగా అకౌంట్లను స్తంభింపజేస్తున్నారని ఆగ్రహం

Medak: మెదక్ జిల్లా అల్లాదుర్గం స్టేట్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. అకారణంగా అకౌంట్లను స్తంభింపజేస్తున్నారని బ్యాంక్ సిబ్బంది అలసత్వంతో తాము రోజు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అకౌంట్లల్లో వరి ధాన్యం పైసలు తీసుకోనివ్వకుండా బ్యాంక్ సిబ్బంది వేధిస్తున్నారని బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. పై అధికారులకు సమస్యలను వివరించి ఖాతాదాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ మేనేజర్ హామినిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories