Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్లపై ధాన్యంతో రోడ్డు ప్రమాదాలు

* కల్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ధాన్యం

R Tripura Malini
Published on: 19 Nov 2022 3:24 PM IST
accidents are taking place due to grains on the road
X

నిజామాబాద్ జిల్లాలో రోడ్లపై ధాన్యంతో రోడ్డు ప్రమాదాలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 8 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కోతలు ఊపందుకోగా, దానికి తగ్గట్లుగా కల్లాలు లేకపోవడంతో రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో కల్లాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదాలు అంటున్నారు అన్నదాతలు.

R Tripura Malini

R Tripura Malini

Next Story