ప్రమాదానికి గురైన హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు

ప్రమాదానికి గురైన హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు
x
Highlights

సినీనటుడు నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరుణ్...

సినీనటుడు నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరుణ్ తేజ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదం నుంచి అతను సురక్షితంగా బయటపడ్డట్టు సమాచారం. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. వరుణ్ తేజ్ సురక్షితంగా బయటపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories