వేములవాడలో ప్రమాదం... మూలవాగుపై కూలిన బ్రిడ్జి

వేములవాడలో ప్రమాదం... మూలవాగుపై కూలిన బ్రిడ్జి
x
Highlights

-మూలవాగుపై కూలిన రెండో బ్రిడ్జి -నిర్మాణంలో ఉండగా కూలిపోయిన బ్రిడ్జి -భారీ వర్షాలు, వరదలతో బ్రిడ్జిపైకి నీళ్లు రావడంతో ప్రమాదం వరద ఉధృతికి కూలిపోయిన బ్రిడ్జి -వేములవాడ మూలవాగుపై కూలిన బ్రిడ్జి

వేములవాడ మూలవాగుపై రెండో బ్రిడ్జి కుప్పకూలింది. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తోన్న వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. బ్రిడ్జిపైకి పెద్దఎత్తున వరద నీరు రావడంతో పాక్షికంగా కుంగికూలిపోయింది.



Show Full Article
Print Article
Next Story
More Stories