Mancherial: సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం.. ఓ మహిళకు తీవ్ర గాయాలు

Accident At Surya Gas Safety Center In ACC Colony Mancherial District
x

Mancherial: సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం.. ఓ మహిళకు తీవ్ర గాయాలు

Highlights

Mancherial: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసిసి కాలనీలో సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సేప్టీ గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్‌ లీక్‌ కావడంతోనే పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories