ACB: బాలకృష్ణ అక్రమాల చిట్టా విప్పుతున్న ఏసీబీ

ACB Speed up Investigation On HMDA Chairman Balakrishna Case
x

ACB: బాలకృష్ణ అక్రమాల చిట్టా విప్పుతున్న ఏసీబీ 

Highlights

ACB: HMDA పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని... వందల దరఖాస్తులను ఆమోదం

ACB: HMDA ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా బాలకృష్ణ అక్రమాల చిట్టా విప్పుతున్నారు ఏసీబీ అధికారులు. HMDA ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మున్సిపల్ శాఖలో బాలకృష్ణ చక్రం తిప్పినట్లు గుర్తించారు. HMDA నుంచి అనుమతుల పత్రాలను మున్పిపల్ శాఖకు బాలకృష్ణ పంపించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి... జిల్లాల్లోని భూములకు ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories