డిగ్రీ విద్యార్థినిని ట్రాప్‌ చేసి మోసం చేసిన యువకుడు

A Young Man  Trapped and Cheated a Degree Student
x

డిగ్రీ విద్యార్థినిని ట్రాప్‌ చేసి మోసం చేసిన యువకుడు

Highlights

*భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి అబార్షన్‌ చేయించిన యువకుడు

Bhadradri Kothagudem: ప్రేమ వ్యవహారం ఓ యువతిని బలి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన యువతి సెకండీయర్ చదువుతోంది. ఆమెను ప్రేమ పేరుతో యువకుడు గర్బవతిని చేశాడు. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యువతికి అబార్షన్ చేయించాడు. ఐదు నెలల గర్బాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావం అయి ఆమె చనిపోయింది. విద్యార్థినిని మోసం చేసిన యువకుడు పరారీలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories