Secunderabad: స్కూల్లో బస్సు ఢీకొని మహిళ మృతి

A Woman Died After Being Hit By A Bus At School
x

Secunderabad: స్కూల్లో బస్సు ఢీకొని మహిళ మృతి

Highlights

Secunderabad: పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్

Secunderabad: సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. పల్లవి మోడల్ స్కూల్ లో ఆయాగా పని చేస్తున్న జ్యోతి అనే మహిళను అదే స్కూలుకు చెందిన బస్సు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories