Nirmal: బ్రిడ్జి పై నుండి వాగులో పడ్డ కూరగాయల వాహనం

A Vegetable Van Overturned on the Road in Nirmal District
x

Nirmal: బ్రిడ్జి పై నుండి వాగులో పడ్డ కూరగాయల వాహనం

Highlights

Nirmal: కూరగాయల లోడుతో మహారాష్ట్ర నుండి.. కరీంనగర్ వెళ్తున్న క్రమంలో ఘటన

Nirmal: నిర్మల్ జిల్లా మాటేగాం వద్ద ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై నుండి కూరగాయల వాహనం వాగులో పడింది. పచ్చిమిర్చి కాకరకాయ లోడుతో మహారాష్ట్ర నుండి... కరీంనగర్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories