Vikarabad: తాండూరులో తృటిలో తప్పిన ప్రమాదం.. కారు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Vikarabad: ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన కారు

Shekhar G
Published on: 24 Oct 2023 3:44 PM IST
A Sudden Fire Broke Out While The Car Was Going On The Flyover
X

Vikarabad: తాండూరులో తృటిలో తప్పిన ప్రమాదం.. కారు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ప్లైఓవర్‌పై కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇంజన్‌లో షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది.

Shekhar G

Shekhar G

Next Story