సీఎం కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు

A Slight change in CM KCR Visit
x

సీఎం కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు

Highlights

CM KCR: మొదట భద్రాచలం వెళ్తున్న సీఎం కేసీఆర్

CM KCR: హన్మకొండ నుంచి ఏటూరునాగారం బయల్దేరారు సీఎం కేసీఆర్. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే రద్దు చేసుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయల్దేరారు ముఖ్యమంత్రి. ఇక ఏటూరునాగారంలో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories