పంచముఖ లక్ష్మీ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు

X
Khairathabad: పంచముఖ లక్ష్మీ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
Highlights
*నమూనాచిత్రం విడుదలచేసిన ఉత్సవకమిటీ *50 అడుగుల ఎత్తుతో విగ్రహ రూపకల్పన
Rama Rao27 Jun 2022 1:14 PM GMT
Khairathabad: పంచముఖ లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమివ్వనున్నారు. ఈనెల 10 తేదీన కర్రపూజ నిర్వహించిన ఉత్సవకమిటీ నిర్వాహకులు ఇవాళ పంచముఖ లక్ష్మీ మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు. వినాయకుడికి కుడివైపున త్రిశక్తి మహా గాయత్రిదేవి, కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉండే విధంగా 50 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించనున్నారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించే విధంగా విగ్రహాన్ని రూపొందిస్తామని ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ తెలిపారు.
Web TitleA Poster of a Statue of Lord Ganesha has Been Unveiled in Khairatabad
Next Story
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMTBoat Capsizes: రక్షాబంధన్‌కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
11 Aug 2022 12:24 PM GMT