A P Jithendar Reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌రెడ్డి బాధ్యతలు


A P Jithendar Reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌రెడ్డి బాధ్యతలు
A P Jithendar Reddy: విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు-
A P Jithendar Reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన, విభజన చట్టంలో అంశాలను అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కృష్ణా నుంచి రావాల్సిన నీటి వాటా తెలంగాణకు రావడంలేదన్నారు. సాగు, త్రాగునీటి వాటా సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు జితేందర్‌రెడ్డి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



