Mallikarjun Kharge: కాసేపట్లో ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ

A Meeting of T Congress Leaders Took Place At Kharge Residence
x

Mallikarjun Kharge: కాసేపట్లో ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ

Highlights

Mallikarjun Kharge: పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్, చేవెళ్ల సభపై చర్చ

Mallikarjun Kharge: కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీకానున్నారు. సమావేశంలో భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, సీతక్క, బలరామ్ నాయక్, ఎస్సీ,ఎస్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్, చేవెళ్ల సభపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories