గాంధీ భవన్‌లో టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం

A Meeting of  T Congress Chief Leaders at Gandhi Bhavan
x

గాంధీ భవన్‌లో టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం 

Highlights

T Congress Meeting: మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన సమావేశం

T Congress Meeting: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. మునుగోడు అభ్యర్థి ఎంపికపై నాయకులు చర్చించారు. సెప్టెంబర్ మొదటివారంలో మునుగోడులో బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డితో తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories