Fake Passports: నకిలీ పాస్‌పోర్టు కేసులో కీలక పరిణామం.. 14కు చేరిన అరెస్ట్‌ల సంఖ్య

A Key Development In The Fake Passport Case
x

Fake Passports: నకిలీ పాస్‌పోర్టు కేసులో కీలక పరిణామం.. 14కు చేరిన అరెస్ట్‌ల సంఖ్య

Highlights

Fake Passports: ఏం జరుగుతుందనేది స్పెషల్ బ్రాంచి విభాగంలో ఉత్కంఠ

Fake Passports: నకిలీ పాస్‌పోర్టు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై లక్ష్మణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున నిజామాబాద్‌కు వచ్చిన సీఐడీ.. గంగాస్థాన్‌లోని నివాసంలో లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల 14కు చేరింది. 12 మంది నిందితుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఎస్సై లక్ష్మణ్‌ను విచారించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories