Gadwal: భారీ వర్షాలకు కూలిన ఇల్లు

A house collapsed due to heavy rains
x

Gadwal: భారీ వర్షాలకు కూలిన  ఇల్లు

Highlights

Gadwal: చేనేత మగ్గం ఇల్లు కూలడంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని.. ఆర్థికంగా తమను ఆదుకోవాలంటున్న బాధితులు.

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని రామ్‌నగర్‌, బుర్ధపేటకాలనీలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయాయి. అర్ధరాత్రి వర్షం ధాటికి మట్టి ఇళ్లు కూలిపోవడంతో తమ బ్రతుకులు రోడ్డునపడ్డాయని చేనేత మగ్గం ఇల్లు కూలడంతో లక్షల ఆస్తినష్టం సంభవించిందని యజమాని వాపోయారు. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని తాము ఉండటానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories