హాస్టల్‌లో వంట చేస్తుండగా చెలరేగిన మంటలు

* ఘటన సమయంలో స్కూల్లో 200కి పైగా విద్యార్థులు... తృటిలో తప్పిన భారీ ప్రమాదం

R Tripura Malini
Published on: 4 Dec 2022 12:30 PM IST
A Fire Broke Out While Cooking In The Hostel
X

హాస్టల్‌లో వంట చేస్తుండగా చెలరేగిన మంటలు

Karimnagar: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేసీ క్యాంపులోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకయి మంటలు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన సమయంలో స్కూల్లో 200కి పైగా విద్యార్థులు ఉన్నారు. వంట చేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story