ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో అగ్నిప్రమాదం

A Fire Broke out in KRK Colony in Adilabad District
x

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో అగ్నిప్రమాదం

Highlights

Adilabad: ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో చెలరేగిన మంటలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని KRK కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద వశాత్తూ చెలరేగిన మంటలకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఇల్లు మాత్రం మంట్లో పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories