మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తప్పిన ఘోర ప్రమాదం

* వ్యాక్సినేషన్ స్టోర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు

R Tripura Malini
Published on: 11 Dec 2022 8:55 AM IST
A Fatal Accident Occurred In The Premises Of Mancherial Government Hospital
X

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తప్పిన ఘోర ప్రమాదం 

Mancherial: మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఘోర ప్రమాదం తప్పింది. వ్యాక్సినేషన్ స్టోర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రెండు రిఫ్రిజిరేటర్లు, స్టోర్‌లో నిల్వ ఉంచిన మందు సామగ్రి మంటల్లో కాలిపోయి దెబ్బతింది. ఫర్నిచర్, స్టేషనరీ వస్తువులు కాలిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలం చేరుకుని మంటలు ఆర్పారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story