logo
తెలంగాణ

ప్రగతిభవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భూమి కబ్జా అయ్యిందని ఆవేదన

A Family Tried to Self Destruction in Front of Pragathi Bhavan | Telangana News Today
X

ప్రగతిభవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భూమి కబ్జా అయ్యిందని ఆవేదన

Highlights

Pragathi Bhavan: ముగ్గురు పిల్లలతో సహా పెట్రోల్‌ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం

Pragathi Bhavan: ప్రగతిభవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని,, ఎవరికి ఫిర్యాదు చేసిన న్యాయం జరగడంలేదని వాపోతున్నారు.

Web TitleA Family Tried to Self Destruction in Front of Pragathi Bhavan | Telangana News Today
Next Story