గజ్వేల్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

A Concern Of Beneficiaries Of Double Bedroom Houses In Gajwel
x

గజ్వేల్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

Highlights

Gajwel: 8 నెలలు గడుస్తున్నా..మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు

Gajwel: తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలంటూ గజ్వేల్‌లో లబ్ధదారులు ఆందోళన నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గత ప్రభుత్వం లాటరీ పద్దతిలో 1100మంది పేర్లు రాసుకుని..8నెలలు గడుస్తున్నా ఇళ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎసీపీ లబ్దిదారులకు సర్ధిచెప్పారు. అర్హులకు రెండు, మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందిస్తామని ఆర్డీవో హామీనిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories