Medak: రైతు వ్యవసాయ పొలం వద్ద లేగ దూడను చంపి తిన్న చిరుత.. భయాందోళనలో రైతులు

A cheetah killed and ate a calf  in Medak District
x

Medak: రైతు వ్యవసాయ పొలం వద్ద లేగ దూడను చంపి తిన్న చిరుత.. భయాందోళనలో రైతులు

Highlights

Medak: చెట్లతిమ్మాయిపల్లిలోని పులిగుట్ట తండాలో సంచరిస్తున్న చిరుత

Medak: మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలోని పులిగుట్ట తండాలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కృష్ణ అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను చిరుత చంపి తిన్నది. దీంతో పొలాలకు వద్దకు వెళ్లాలంటేనే రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories