Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు

A case has been registered against Chevella MP Ranjith Reddy
x

Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు

Highlights

Ranjith Reddy: రంజిత్‌రెడ్డి నాకు ఫోన్ చేసి దుర్భాషలాడారు

Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారంటూ.. ఈనెల 20న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో IPC 504 కింద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories