Siddipet: స్థానికులు వారిస్తున్నా వినని డ్రైవర్‌.. సిద్దిపేట జిల్లాలో వాగులో కారు గల్లంతు

A Car Washed Away In A Stream In Siddipet District
x

Siddipet: స్థానికులు వారిస్తున్నా వినని డ్రైవర్‌.. సిద్దిపేట జిల్లాలో వాగులో కారు గల్లంతు

Highlights

Siddipet: గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

Siddipet: సిద్ధిపేటజిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోహెడ మండలం బస్వాపూర్ నుండి అక్కెనపల్లి వెళ్తుండగా కారు వాగులో కొట్టుకుపోయింది. ప్రత్యక్ష సాక్షులు అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న అధికారులు గజఈత గాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కారుకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories