Vikarabad: భారీగా పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

A Car Plunged Into A Pond Due To Snow In Vikarabad
x

Vikarabad: భారీగా పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

Highlights

Vikarabad: గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు.. గాలింపు

Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొగ మంచుతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. కారులో నలుగురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని... యువతి సహా ముగ్గురిని రక్షించారు పోలీసులు. అయితే గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు కావడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories