Medical Colleges: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

8 More New Government Medical Colleges In Telangana
x

Medical Colleges: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

Highlights

Medical Colleges: మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు మంత్రి హరీష్‌రావు ట్వీట్‌

Medical Colleges: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. గద్వాల, నారాయణపేట్, ములుగు, వరంగల్, మెదక్, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ 9 ఏళ్లలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక మెడికల్ కాలేజీలు పెరిగిన నేపథ్యంలో.. ఎంబీబీఎస్ సీట్లు దాదాపు 10 వేలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories